YS Sharmila: పోలీసులు కేసీఆర్‌కు తొతుల్లా పనిచేయడం మానుకోవాలి
YS Sharmila: సీఎం కేసీఆర్ ఎందుకు యాక్షన్ తీసుకోలేదు
YS Sharmila: పోలీసులు కేసీఆర్‌కు తొతుల్లా పనిచేయడం మానుకోవాలి
YS Sharmila: గజ్వేల్ పర్యటనకు వెళ్తున్న YSRTP అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కేసీఆర్‌కు తొతుల్లా పనిచేయడం మానుకోవాలని ఆమె హెచ్చరించారు. దళితబంధు పథకంలో అవినీతిపై సీఎం కేసీఆర్ ఎందుకు యాక్షన్ తీసుకోలేదని ప్రశ్నించారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని షర్మిల విమర్శించారు. ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని.. అలాంటిది వారిని కలవడానికి అనుమతి తీసుకోవాలా అని షర్మిల మండిపడ్డారు. తనను చూసి కేసీఆర్ భయపడుతున్నారని వ్యాఖ్యనించారు.