TS High Court: హైకోర్టు ముందుకు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం
TS High Court: అరెస్ట్‌ను రిజక్ట్ చేయడంపై హైకోర్టును ఆశ్రయించిన సైబరాబాద్ పోలీసులు
TS High Court: హైకోర్టు ముందుకు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం
TS High Court: హైకోర్టు ముందుకు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం చేరింది. అరెస్ట్‌ను రిజక్ట్ చేయడంపై హైకోర్టును సైబరాబాద్ పోలీసులు ఆశ్రయించారు. ముగ్గురు నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోరారు. కాసేపట్లో హౌస్ మోషన్ పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది తెలంగాణ హైకోర్టు.