భక్తులతో కిటకిటలాడుతున్న పెద్దమ్మతల్లి దేవాలయం

Peddamthalli Temple: ఇవాళ శ్రావణ మాసం మొదటి శుక్రవారం

Update: 2022-07-29 06:16 GMT

భక్తులతో కిటకిటలాడుతున్న పెద్దమ్మతల్లి దేవాలయం

Peddamthalli Temple: శ్రావణ మాసం మొదటి శుక్రవారం కావడంతో జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మతల్లి దేవాలయం భక్తులతో కిటకిటాలాడుతోంది. ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. 

Tags:    

Similar News