PCC Meeting: జనవరి 3న గాంధీభవన్‌లో తెలంగాణ పీసీసీ విస్తృతస్థాయి సమావేశం

PCC Meeting: పార్లమెంట్‌ ఎన్నికలే అజెండాగా పీసీసీ విస్తృతస్థాయి సమావేశం

Update: 2023-12-31 11:40 GMT

PCC Meeting: జనవరి 3న గాంధీభవన్‌లో తెలంగాణ పీసీసీ విస్తృతస్థాయి సమావేశం

PCC Meeting: జనవరి 3న గాంధీభవన్‌లో తెలంగాణ పీసీసీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనుంది ఈ భేటీ. గత ఆదివారం జరగాల్సిన విస్తృతస్థాయి సమావేశం.. కలెక్టర్లతో సమావేశం కారణంగా జనవరి మొదటి వారానికి వాయిదా పడింది. ఏఐసీసీ ఇంఛార్జ్‌ తర్వాత మొదటిసారి సమావేశంలో పాల్గొననున్నారు దీపాదాస్‌‌మున్షి. పార్లమెంట్‌ ఎన్నికలే అజెండాగా పీసీసీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి.. చర్చించనున్నారు.

Tags:    

Similar News