Mahipal Reddy: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్‌రెడ్డి నామినేషన్
Mahipal Reddy: ప్రతిచోటా ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు
Mahipal Reddy: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్‌రెడ్డి నామినేషన్
Mahipal Reddy: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేసారు. అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలతో ముందుకుసాగుతున్నామన్నారు. ప్రతిచోటా ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. బీఆర్‌ఎస్‌కు పోటీ లేదు.. కాంగ్రెస్, బిజెపి పార్టీలు రెండవ స్థానం కోసం పోటీ పడుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో పాటు నవరత్నాల పేరిట వ్యక్తిగత అజెండా ప్రవేశపెట్టామని ప్రజలు మాపై విశ్వాసం చూపుతూ ప్రతిచోటా మాకు స్వాగతం పలుకుతున్నారన్నారు.