బ్యాడ్మింటన్‌ ఆడుతూ మల్కాజ్‌గిరికి చెందిన పరమేష్‌ యాదవ్‌ మృతి

Paramesh Yadav: కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు

Update: 2023-03-01 12:57 GMT

బ్యాడ్మింటన్‌ ఆడుతూ మల్కాజ్‌గిరికి చెందిన పరమేష్‌ యాదవ్‌ మృతి

Paramesh Yadav: లాలాపేటలోని ప్రొఫెసర్ జయశంకర్‌ ఇండోర్‌ స్టేడియంలో బ్యాడ్మింటన్‌ ఆడుతూ మల్కాజ్‌గిరికి చెందిన పరమేష్‌ యాదవ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Tags:    

Similar News