Jagtial: జగిత్యాల జిల్లా రాయపట్నంలో చిరుత కలకలం

Jagtial: జగిత్యాల జిల్లా రాయపట్నం‎లో చిరుత కలకలం రేపింది. రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తికి చిరుత కనిపించిందని అటవీ అధికారులకు సమాచారం అందించాడు.

Update: 2025-12-10 06:06 GMT

Jagtial: జగిత్యాల జిల్లా రాయపట్నం‎లో చిరుత కలకలం రేపింది. రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తికి చిరుత కనిపించిందని అటవీ అధికారులకు సమాచారం అందించాడు. దీంతో ఫారెస్ట్ అధికారులు చిరుత పాద ముద్రల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఆ ప్రదేశంలో చిరుతకు సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదని, ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు. అయితే గతంలో ‍హైనా ఆ ప్రదేశంలో కనిపించిందని స్థానికులు చెప్పగా.. అది హైననా లేక చిరుతనా అనేది అధికారులు అనుమానిస్తున్నారు. 

Tags:    

Similar News