Danam Nagender: సంక్షేమ పథకాలను ఇంటింటికి ప్రచారం చేయాలి
Danam Nagender: తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది
Danam Nagender: సంక్షేమ పథకాలను ఇంటింటికి ప్రచారం చేయాలి
Danam Nagender: హైదరాబాద్ బంజారాహిల్స్ డివిజన్‌లో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్, మేయర్ గద్వాల విజయలక్ష్మీ పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఇంటింటికి ప్రచారం చేయాలని దానం నాగేందర్ కార్యకర్తలకు సూచించారు. తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేశారు.