Nomula Dayanand Goud: ఇబ్రహీంపట్నంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయం

Nomula Dayanand Goud: నియోజకవర్గ ప్రజలు బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారు

Update: 2023-11-04 08:29 GMT

Nomula Dayanand Goud: ఇబ్రహీంపట్నంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయం

Nomula Dayanand Goud: ఇబ్రహీంపట్నం నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి నోముల దయానంద్ గౌడ్ అబ్దుల్లాపూర్మేట్ లోని గండి మైసమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కుటుంబ సభ్యులు, కార్యకర్తలతో కలిసి ఆలయ ప్రాంగణంలో ప్రచార రాథానికి పూజలు నిర్వహించారు. ఇబ్రహీంపట్న నియోజకవర్గ ప్రజలు బీజేపీ మద్దతు తెలుపుతున్నారని నోముల దయానంద్ గౌడ్ అన్నారు. నియోజకవర్గంలో ఈసారి బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మోడీ చేపట్టిన సంక్షేమ పథకాలే ప్రజలు బీజేపీ వైపు నడిచే విధంగా చేస్తున్నాయని అన్నారు.

Tags:    

Similar News