Musi Project: నల్లగొండ జిల్లా మూసీ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం.. 9 క్రస్టు గేట్లు ఎత్తివేత

Musi Project: ఇన్ ఫ్లో 38వేల 852 క్యూసెక్కులు.. అవుట్ ఫ్లో 55 వేల 334 క్యూసెక్కులు

Update: 2023-07-28 06:02 GMT

Musi Project: నల్లగొండ జిల్లా మూసీ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం.. 9 క్రస్టు గేట్లు ఎత్తివేత

Musi Project: నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం మూసీ ప్రాజెక్టు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు 9 క్రస్టు గేట్లను 10 ఫీట్లు ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 38 వేల 8 వందల 52 క్యూసెక్కులు ఉండగా.. అవుట్ ఫ్లో 55 వేల 3వందల 34 క్యూసెక్కులు ఉంది. పూర్తి స్థాయి సామర్థ్యం 645 అడుగులు కాగా. ప్రస్తుత సామర్థ్యం 641.80 అడుగులు ఉంది. 

Tags:    

Similar News