Telangana New Ration Cards: గుడ్ న్యూస్.. త్వరలోనే కొత్త రేషన్ కార్డుల జారీ.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన..
Telangana New Ration Cards updates: ఆరోగ్య శ్రీ, రేషన్ కార్డులను వేర్వేరుగా ఇస్తున్నట్లు చెప్పారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని సైతం ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
Ration Card: రేషన్ కార్డులున్నవారికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్..అందుబాటులోకి గ్రెయిన్ ఏటీఎంలు
Telangana New Ration Cards: బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో 25 వేల కోట్ల రైతు రుణమాఫీ మాత్రమే చేస్తే... కాంగ్రెస్ 8 నెలల్లోనే 31 వేల కోట్ల రైతు రుణం తీర్చబోతోందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్.
తెల్ల రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఇక నుంచి ఆరోగ్యశ్రీ అందుబాటులోకి తీసుకు వస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
ఆరోగ్య శ్రీ, రేషన్ కార్డులను వేర్వేరుగా ఇస్తున్నట్లు చెప్పారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని సైతం ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అందుకు సంబంధించిన విధివిధానాలను త్వరలో వెల్లడిస్తామన్నారు మంత్రి ఉత్తమ్.