Telangana Secretariat: సచివాలయ నల్లపోచమ్మ అమ్మవారి ప్రతిష్టాపన.. మొదటి రోజు పూజా కార్యక్రమంలో పాల్గొన్న వేముల ప్రశాంత్ రెడ్డి
Telangana Secretariat: మూడు రోజుల పాటు జరగనున్న కార్యక్రమం
Telangana Secretariat: సచివాలయ నల్లపోచమ్మ అమ్మవారి ప్రతిష్టాపన.. మొదటి రోజు పూజా కార్యక్రమంలో పాల్గొన్న వేముల ప్రశాంత్ రెడ్డి
Telangana Secretariat: తెలంగాణ సచివాలయ నల్లపోచమ్మ అమ్మవారి ప్రతిష్టాపన కార్యక్రమం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు శాస్త్రోక్తంగా జరగనున్నాయి ప్రతిష్టాపన వేడుకలు. మొదటి రోజు పూజా కార్యక్రమానికి రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి దంపతులు హాజరయ్యారు. తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మాదవరం నరేందర్ రావు దంపతులు, సచివాలయ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.