Muta Gopal: సంక్షేమ కార్యక్రమాలే పార్టీని గెలిపిస్తాయి

Muta Gopal: సంక్షేమ కార్యక్రమాలే పార్టీని గెలిపిస్తాయి

Update: 2023-11-01 13:55 GMT

Muta Gopal: సంక్షేమ కార్యక్రమాలే పార్టీని గెలిపిస్తాయి

Muta Gopal: ప్రజలు అధైర్య పడకండి మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభ్యత్వమేనని ముషీరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి ముఠా గోపాల్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గాంధీ నగర్ డివిజన్ లో ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని డాన్సులు చేస్తూ బీఆర్ఎస్ సంక్షేమ పథకాల కార్టులను ఇంటింటికి తీసుకెళ్లారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని, గడిచిన 10సంవత్సరాలలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే బిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయని ముఠా గోపాల్ అన్నారు.

Tags:    

Similar News