Municipal elections 2020: మక్తల్ లో ప్రశాంతంగా కొనసాగుతున్న

Update: 2020-01-22 06:38 GMT

మక్తల్: ప్రశాంతంగా కొనసాగుతున్న మున్సిపల్ పోలింగ్. మక్తల్ మున్సిపాలిటీలో 16 వార్డులకు గాను 32 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 7:00 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులు తమకు ఓట్లు వేయాలని ఓటర్లను వేడుకుంటున్నారు. వయోవృద్ధులను కుంటుంబ సభ్యులు దగ్గర ఉండి ఓటు హక్కును వినియోగిస్తున్నారు.

తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్ లైవ్ అపుడట్లు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Tags:    

Similar News