MP Arvind: జగిత్యాల జిల్లా అమ్మకపేటలో ఎంపీ అర్వింద్ పర్యటన

MP Arvind: రోడ్డుప్రమాదంలో మృతిచెందిన కార్యకర్త కుటుంబానికి పరామర్శ

Update: 2024-02-21 03:23 GMT

MP Arvind: జగిత్యాల జిల్లా అమ్మకపేటలో ఎంపీ అర్వింద్ పర్యటన

MP Arvind: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం అమ్మకపేటలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పర్యటించారు. ఆ గ్రామ బీజేపీ బూత్ అధ్యక్షుడు రవికాంత్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించగా వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా రవికాంత్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అర్వింద్. బీజేపీ పార్టీ తరపున కార్యకర్తలకు అందించే కార్యకర్త సమ్మాన్ నిధి నుంచి లక్ష రూపాయల చెక్కును మృతుడి కుటుంబానికి అందజేశారు.

Tags:    

Similar News