MP Arvind: కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో నాశనం చేశారు
MP Arvind: కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నాశనం చేశారని ఎంపీ అర్వింద్ ఆరోపించారు.
MP Arvind: కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో నాశనం చేశారు
MP Arvind: కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నాశనం చేశారని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం చేసిన పాపాలపై సీఎం రేవంత్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అతిపెద్ద పాపమన్నారు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు, రియల్ ఎస్టేట్ స్కామ్ లాంటి ఎన్నో కేసుల్లో రేవంత్ ప్రభుత్వం ముందుకెళ్లలేని దుస్థితిలో ఉందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతాంగం భవిష్యత్తుపై ఫికర్ లేదని.. రీయింబర్స్‌మెంట్ చెల్లించకుండా విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు అర్వింద్. జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ డ్రగ్స్ తప్ప మరేం అభివృద్ధి చేయలేదని విమర్శించారు.