Jayasudha: బీజేపీలోకి సినీనటి జయసుధ..?
Jayasudha: మధ్యాహ్నం బీజేపీలో చేరనున్న జయసుధ
Jayasudha: బీజేపీలోకి సినీనటి జయసుధ..?
Jayasudha: బీజేపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. సినీనటి జయసుధ బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం ఆమె బీజేపీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. 2009లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన జయసుధ.