హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో అధికారుల మాక్ డ్రిల్
Gandhi Hospital: ఆస్పత్రిలో పడకలు, ఆక్సిజన్, సౌకర్యాలను పరిశీలించిన అధికారులు
హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో అధికారుల మాక్ డ్రిల్
Gandhi Hospital: కేంద్రం సూచనల మేరకు దేశవ్యాప్తంగా కోవిడ్ ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్ లు నిర్వహిస్తున్నారు. మాక్ డ్రిల్‌లో భాగంగా హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో అధికారులు మాక్ డ్రిల్ నిర్వహించారు. గాంధీ ఆస్పత్రిలోని వసతులు, సదుపాయాలను పరిశీలించారు. కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని...ఆస్పత్రిలో పడకలు, ఆక్సిజన్ లభ్యత సరిపడా ఉందని అధికారులు తెలిపారు. అవసరమైన వైద్యసిబ్బంది అందుబాటులో ఉన్నారని అధికారులు స్పష్టం చేశారు.