అలంపూర్ జోగులాంబ ఆలయానికి ఎమ్మెల్సీ కవిత

MahaShivratri: బాల బ్రహ్మేశ్వర ఆలయంలో శివునికి ప్రత్యేక పూజలు

Update: 2023-02-18 05:29 GMT

అలంపూర్ జోగులాంబ ఆలయానికి ఎమ్మెల్సీ కవిత

MahaShivratri: మహాశివరాత్రి సందర్భంగా అలంపూర్ జోగులాంబ ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు చేశారు. బాల బ్రహ్మేశ్వర ఆలయానికి చేరుకున్న కవితకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కవిత వెంట ఎమ్మెల్యేలు అబ్రహం, కృష్ణ మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి ఉన్నారు.

Tags:    

Similar News