MLC Kavitha: పోచారంలో దేవతల విగ్రహ ప్రతిష్ట.. అమ్మవారికి బోనం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: మేడ్చల్ జిల్లా పోచారం గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్ట
MLC Kavitha: పోచారంలో దేవతల విగ్రహ ప్రతిష్ట.. అమ్మవారికి బోనం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: మేడ్చల్ జిల్లా పోచారం గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్ట, బోనాల పండుగ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత, మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. వారికి పోచారం మున్సిపాలిటీ ప్రజలు బోనాలతో స్వాగతం పలికారు. అమ్మవారికి కవిత బోనం సమర్పించారు. హెలిక్యాప్టర్ ద్వారా పూల వర్షాన్ని మంత్రి మల్లారెడ్డి కురిపించారు.