పీడీ యాక్ట్‌ నమోదుపై హైకోర్టును ఆశ్రయించనున్న ఎమ్మెల్యే రాజాసింగ్

Raja Singh: రాజాసింగ్‌పై 101 కేసులు నమోదు చేసిన పోలీసులు

Update: 2022-08-26 04:00 GMT

పీడీ యాక్ట్‌ నమోదుపై హైకోర్టును ఆశ్రయించనున్న ఎమ్మెల్యే రాజాసింగ్

Raja Singh: పీడీ యాక్ట్‌ నమోదుపై ఎమ్మెల్యే రాజాసింగ్ హైకోర్టును ఆశ్రయించనున్నారు. పీడీ యాక్ట్ రివోక్ చేయాలని హైకోర్టును ఆశ్రయించనున్నారు రాజాసింగ్. రాజాసింగ్‌పై 101 కేసులు నమోదు చేసిన పోలీసులు .. వివాదాస్పద వ్యాఖ్యలపై 18 కేసులు నమోదు చేశారు. ఇక ఇవాళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు రాజాసింగ్ తరపు న్యాయవాదులు.

Tags:    

Similar News