Bonalu in Telangana 2021: ఎంసీహెచ్‌ఆర్‌డీలో కీలక సమావేశం

Bonalu in Telangana 2021: ఆషాడమాసం బోనాల నిర్వహణ, ఏర్పాట్లపై ప్రభుత్వం తరఫున భేటీ

Update: 2021-06-25 07:23 GMT

మంత్రుల సమావేశం (ఫైల్ ఇమేజ్)

Bonalu in Telangana 2021: ఆషాడ మాసంలో బోనాల నిర్వహణ, ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వం తరపున ఎంసీ హెచ్‌ఆర్‌డీలో సమావేశం నిర్వహించారు. కరోనా నేపథ్యంలో గత ఏడాది జరగని బోనాల వేడుకలు... ఈ సారి ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సమావేశానికి మంత్రులు తలసాని, ఇంద్రకరణ్‌రెడ్డి, మల్లారెడ్డి, డీజీపీ, అధికారులు హాజరయ్యారు.

Tags:    

Similar News