Satyavathi Rathod: కాంగ్రెస్ సభ అట్టర్ ఫ్లాప్.. రాహుల్, ప్రియాంక టూరిస్టుల్లా వచ్చివెళ్లారు

Satyavathi Rathod: కాంగ్రెస్ సభ అట్టర్ ప్లాఫ్ అని.. రాహుల్, ప్రియాంక టూరిస్టుల్లా వచ్చి వెళ్లారని రాష్ట్ర గిరిజన శాఖా మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

Update: 2023-10-19 11:45 GMT

Satyavathi Rathod: కాంగ్రెస్ సభ అట్టర్ ఫ్లాప్.. రాహుల్, ప్రియాంక టూరిస్టుల్లా వచ్చివెళ్లారు

Satyavathi Rathod: కాంగ్రెస్ సభ అట్టర్ ప్లాఫ్ అని.. రాహుల్, ప్రియాంక టూరిస్టుల్లా వచ్చి వెళ్లారని రాష్ట్ర గిరిజన శాఖా మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. పోడుభూముల విషయంలో కాంగ్రెస్ తెచ్చిన చట్టం గిరిజనులకు నష్టం కలిగించిందని.. కానీ తమ ప్రభుత్వం 4 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలను అందించిందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తల్లిదండ్రులకే పోడు పట్టాలిచ్చిన ఘనత తమదని మంత్రి చెప్పారు. కాంగ్రెస్‌ బస్సుయాత్రను ప్రజలు నమ్మరన్నారు మంత్రి సత్యవతి రాథోడ్‌.

Tags:    

Similar News