ఖమ్మంలో హీటెక్కుతున్న డైలాగ్ వార్.. తుమ్మలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి పువ్వాడ

Puvvada Ajay Kumar: ఖమ్మం జిల్లాలో డైలాగ్ వార్ తో రాజకీయాలు హీటెక్కుతున్నాయి.

Update: 2023-10-28 10:13 GMT

ఖమ్మంలో హీటెక్కుతున్న డైలాగ్ వార్.. తుమ్మలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి పువ్వాడ

Puvvada Ajay Kumar: ఖమ్మం జిల్లాలో డైలాగ్ వార్ తో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. పదవుల కోసం తుమ్మల నాగేశ్వరరావు నీచస్థాయికి పడిపోయారని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. నిన్న ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆశీర్వాద సభపై కేసీఆర్ పై తుమ్మల కామెంట్స్ చేయగా.. మంత్రి అజయ్ తుమ్మలకు కౌంటర్ ఇచ్చారు. తుమ్మల వల్ల కేసీఆర్ కు లాభం రాలేదని... కేసీఆర్ వల్లే.. తుమ్మల లబ్దిపొందారన్నారు. 2014లో ఓడిపోతే పిలిచి పదవి ఇస్తే.. ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సిగ్గుచేటు అని తుమ్మలపై అజయ్ ఫైర్ అయ్యారు.

Tags:    

Similar News