Malla Reddy: రోడ్లు, దేవాలయాల్లో అభివృద్ధి.. సొంత డబ్బులతో పనులు ప్రారంభిస్తా

Malla Reddy: మేడ్చల్ జిల్లా కీసర మండలంలో మంత్రి మల్లారెడ్డి పర్యటించారు

Update: 2023-08-09 01:51 GMT

Malla Reddy: రోడ్లు, దేవాలయాల్లో అభివృద్ధి.. సొంత డబ్బులతో పనులు ప్రారంభిస్తా 

Malla Reddy: మేడ్చల్ జిల్లా కీసర మండలంలో మంత్రి మల్లారెడ్డి పర్యటించారు. గ్రామీణ ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్ల దుస్థితిని మంత్రి దృష్టికి తెచ్చారు. వెంటనే స్పందించిన మంత్రి మల్లారెడ్డి, దెబ్బతిన్న రోడ్లు, దేవాలయాల అభివృద్ధికి సొంత డబ్బులతో పనులు ప్రారంభిస్తామని భరోసా ఇచ్చారు.

Tags:    

Similar News