Harish Rao: భారతదేశంలో తెలంగాణ అంతర్భాగంగా మారింది
Harish Rao: రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందింది
Harish Rao: భారతదేశంలో తెలంగాణ అంతర్భాగంగా మారింది
Harish Rao: తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా సిద్దిపేట కలెక్టరేట్‌లో మంత్రి హరీష్‌రావు జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగంగా మారి, రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిందన్నారు హరీష్‌రావు. ఎంతోమంది మహానుభావుల త్యాగాల వల్లే తెలంగాణ సాకారమైందన్నారు