Migrant Workers: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దగ్గర వలస కూలీల కష్టాలు
Migrant Workers: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దగ్గర వలస కూలీలకు కష్టాలు తప్పడం లేదు.
Lockdown: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దగ్గర వలస కూలీల కష్టాలు
Migrant Workers: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దగ్గర వలస కూలీలకు కష్టాలు తప్పడం లేదు. సొంతూళ్లకు వెళ్లేందుకు రైల్వేస్టేషన్‌కు వచ్చారు కూలీలు. లాక్‌డౌన్‌తో స్టేషన్‌కు సమయం కంటే ముందే చేరుకున్నారు. అయితే.. రైల్వేస్టేషన్ సమీపంలోని బస్టాప్‌లకు తాళాలు వేశారు అధికారులు. మరోవైపు.. రైల్వేస్టేషన్‌లోకి రైల్వే పోలీసులు అనుమతించడంలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో రోడ్డుపైనే ఎండలో చంటిపిల్లలతో పడిగాపులు కాస్తున్నారు వలసకూలీలు.