మేఘ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఇంట్లో ఐటీ శాఖ సోదాలు

మేఘ ఇంజినీరింగ్‌ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కృష్ణారెడ్డి నివాసంలో, కార్యాలయాల్లో ఐటీ శాఖ సోదాలుచేపట్టింది.

Update: 2019-10-11 05:55 GMT

 మేఘ ఇంజినీరింగ్‌ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కృష్ణారెడ్డి నివాసంలో, కార్యాలయాల్లో ఐటీ శాఖ సోదాలు చేపట్టింది. ఆయన నివాసం, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News