Medchal: జాన్ అకాడమీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థి 8 రోజుల కింద మిస్సింగ్.. ఇప్పటికీ లభించని ఆచూకీ
Medchal: మేడ్చల్ జిల్లాలో స్కూల్ ఆవరణలో విద్యార్థి మిస్సింగ్ కలకలం రేపింది.
Medchal: జాన్ అకాడమీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థి 8 రోజుల కింద మిస్సింగ్.. ఇప్పటికీ లభించని ఆచూకీ
Medchal: మేడ్చల్ జిల్లాలో స్కూల్ ఆవరణలో విద్యార్థి మిస్సింగ్ కలకలం రేపింది. జాన్ అకాడమీ రెసిడెన్షియల్ స్కూల్లో కార్తీక్ అనే విద్యార్థి చదువుతున్నడు. అతడు స్కూల్ ఆవరణలో చలిమంట వేసుకోవడంతో తమ కుమారుడిని వార్డెన్ మందలించాడని తల్లిదండ్రులు ఆరోపించారు. అప్పటి నుంచి తమ కుమారుడు కనిపించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తమ కుమారుడి కోసం 8 రోజులుగా గాలిస్తున్నా ఆచూకీ లభ్యం కాలేదన్నారు. తమ కుమారుడి ఆచూకీ తెలపాలంటూ స్కూల్ ఎదుట తల్లిదండ్రులు ఆందోళనలు చేశారు. తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులు వేడుకున్నారు.