Ganja Seized: 223 కిలోల గంజాయి పట్టివేత
Ganja Seized: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీలో భారీ గంజాయిని పట్టుకున్నారు.
Ganja Seized: 223 కిలోల గంజాయి పట్టివేత
Ganja Seized: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీలో భారీ గంజాయిని పట్టుకున్నారు. దీని విలువ 1కోటి 11లక్షల 48వేలు ఉంటుందని పోలీసులు నిర్ధరించారు. భద్రాచలంలో తనిఖీలు చేస్తుండగా అశోక్ లేలాండ్ వాహనములో ప్రయాణం చేస్తున్న నలుగురు వ్యక్తులు పోలీసులను చూసి వెనుకకు మళ్లించగా. పోలీసులకు అనుమానం వచ్చి ఆ వావహనాన్ని పట్టుకొగ 110 గంజాయి పాకెట్లు సిజ్ చేసామని అధికారులు వెళ్లడించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. భద్రాచలంలో పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా కోటి రూపాయలకు పైగా విలువ చేసే 223 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కూనవరం నుండి భద్రాచలం వెళ్తున్న అశోకా లేలాండ్ వాహనంలో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు పోలీసులు వాహనాన్ని చూసి పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నారు. ఎయిర్ కూలర్లు ఉపయోగించే వట్టి వేళ్ల పీచుల్లో పెట్టి రవాణా చేస్తున్న 110 గంజాయి ప్యాకెట్లతో పాటు వాహనం సీజ్ చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.