Karimnagar: పవన్ పర్యటనకు జనసైనికుల భారీ ఏర్పాట్లు
Karimnagar: వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేయనున్న సేనాని
Karimnagar: పవన్ పర్యటనకు జనసైనికుల భారీ ఏర్పాట్లు
Karimnagar: కరీంనగర్ జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన కోసం అన్ని ఏర్పాటు పూర్తి చేశారు జనసైనికులు. రేపు ఉదయం 11 గంటలకు కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకొని వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం బృందావనం రిసార్ట్‌లో జనసైనికులతో సమావేశం కానున్నారు. పవన్ పర్యటన సందర్భంగా కొండగట్టుపై పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.