Maoists: మావోయిస్టుల సంచలన లేఖ
Maoist Devji: మావోయిస్టు పార్టీ కార్యదర్శి దేవ్‌జీతో పాటు మరో 50 మంది మావోయిస్టులు పోలీసులు అరెస్ట్ చేశారని..
Maoists: మావోయిస్టుల సంచలన లేఖ
Maoist Devji: మావోయిస్టు పార్టీ కార్యదర్శి దేవ్‌జీతో పాటు మరో 50 మంది మావోయిస్టులు పోలీసులు అరెస్ట్ చేశారని.. వారిని బూటకపు ఎన్‌కౌంటర్ చేయాలని ప్రయత్నిస్తున్నారని మావోయిస్టుల సంచలన లేఖ విడుదల చేశారు. మారేడుమిల్లిలో జరిగింది ఎన్‌కౌంటర్ కాదని, హిడ్మాతో పాటు 12 మందిని పట్టుకొని, హింసించి పోలీసులు కాల్చిచంపారని దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో రాసిన లేఖలో ఆరోపించారు. దేవ్‌జీని వెంటనే కోర్టులో హాజరుపర్చాలంటూ మావోయిస్టుల డిమాండ్ చేశారు. హిడ్మా ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఈ నెల 30న బంద్ కు పిలుపునిచ్చారు.