Congress: రేపు కాంగ్రెస్ పార్టీలో పలువురు ఇతర పార్టీ నేతల చేరికలు

Congress: రేపు మధ్యాహ్నం 12 గంటలకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం

Update: 2023-10-24 10:50 GMT

Congress: రేపు కాంగ్రెస్ పార్టీలో పలువురు ఇతర పార్టీ నేతల చేరికలు

Congress: రేపు మధ్యాహ్నం 12 గంటలకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. టీకాంగ్రెస్ తరపున పోటీ చేసే అభ్యర్ధుల రెండవ జాబితా పై చర్చించనున్నారు. రేపు కాంగ్రెస్ పార్టీలో పలువురు ఇతర పార్టీ నేతల చేరికలు ఉండనున్నాయి.

Tags:    

Similar News