బండి సంజయ్‌పై మాణిక్కం ఠాగూర్ విమర్శలు

Manickam Tagore: 'తెలుగువారి ఆత్మగౌరవం' అంటూ ట్వీట్

Update: 2022-08-22 07:23 GMT

బండి సంజయ్‌పై మాణిక్కం ఠాగూర్ విమర్శలు

Manickam Tagore: బండి సంజయ్ అంశంపై టీ.కాంగ్రెస్ స్పందించింది. బండి సంజయ్ పై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మణిక్కం ఠాగూర్ విమర్శలు గుప్పించారు. తెలుగువారి ఆత్మగౌరవం ఇది అంటూ ట్వీటర్ ద్వారా సెటైర్లు వేశారు.

Full View


Tags:    

Similar News