Manda Krishna Madiga: కాంగ్రెస్ మరోసారి మాదిగలకు అన్యాయం చేసింది.

Manda Krishna Madiga: కాంగ్రెస్ మరోసారి మాదిగ వ్యతిరేకి అని నిరూపించుకుంది

Update: 2024-04-02 09:56 GMT

Manda Krishna Madiga: కాంగ్రెస్ మరోసారి మాదిగలకు అన్యాయం చేసింది.

Manda Krishna Madiga: కాంగ్రెస్ పార్టీ మరోసారి మాదిగలకు తీరని అన్యాయం చేసిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. మాలలతో సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారని ఆరోపించారు. రాజకీయంగా మాదిగ వర్గం ఉనికిని ప్రశ్నార్థకం చేశారన్న మందకృష్ణ మాదిగ... కాంగ్రెస్ పార్టీ మాదిగలకు చేసిన ద్రోహానికి నిరసనగా 10 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

Tags:    

Similar News