Hyderabad: కుషాయిగూడ ట్రాఫిక్ పీఎస్ ఎదుట దారుణం.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ యువకుడి సూసైడ్
Hyderabad: హైదరాబాద్ కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట దారుణం చోటుచేసుకుంది.
Hyderabad: కుషాయిగూడ ట్రాఫిక్ పీఎస్ ఎదుట దారుణం.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ యువకుడి సూసైడ్
Hyderabad: హైదరాబాద్ కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట దారుణం చోటుచేసుకుంది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ ఓ యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన.. స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ సింగిరెడ్డి మీన్‌రెడ్డి.. కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట సూసైడ్ చేసుకున్నాడు.
ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సింగిరెడ్డి మీన్‌రెడ్డి స్వస్థలం దమ్మాయిగూడగా తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.