Malla Reddy: ప్రజలందరి దగ్గరికి వెళ్లి ఓట్లడిగే హక్కు.. ఒక్క బీఆర్‌ఎస్‌కు మాత్రమే ఉంది
Malla Reddy: జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన మల్లారెడ్డి
Malla Reddy: ప్రజలందరి దగ్గరికి వెళ్లి ఓట్లడిగే హక్కు.. ఒక్క బీఆర్‌ఎస్‌కు మాత్రమే ఉంది
Malla Reddy: ప్రజలందరి దగ్గరికి వెళ్లి ఓట్లడిగే హక్కు ఒక్క బీఆర్‌ఎస్‌కు మాత్రమే ఉందన్నారు మంత్రి మల్లారెడ్డి. మేడ్చల్ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాజీ నగర్ ,బృందావన్ ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీ ప్రధాన రహదారిలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం బిజెపి, కాంగ్రెస్ పార్టీల నుండి చేరిన వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.