Malla Reddy: కార్యకర్తలతో మంత్రి మల్లారెడ్డి తీన్మార్ డ్యాన్స్‌

Malla Reddy: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

Update: 2023-10-29 03:15 GMT

Malla Reddy: కార్యకర్తలతో మంత్రి మల్లారెడ్డి తీన్మార్ డ్యాన్స్‌

Malla Reddy: మంత్రి మల్లారెడ్డి ఈ మధ్య ఏది చేసినా సెన్సెషన్ అవుతోంది. నిన్న ప్రచారంలో భాగంగా.. చంటిపిల్లలా ఓ బామ్మను తన ఒళ్లో కూర్చొబెట్టుకున్నారు మంత్రి మల్లారెడ్డి. తాజాగా కార్యకర్తల ఆత్మీయ కార్యక్రమంలో ఆయన చేసిన డ్యాన్స్ ఇప్పుడు వైరల్‌గా మారింది. అప్పుడెట్లుండే తెలంగాణ..ఇప్పుడెట్ల మారింది తెలంగాణా అంటూ మల్లారెడ్డి డప్పు చప్పులకు కార్యకర్తలతో కలిసి హుషారుగా డ్యాన్స్ చేశారు.

Tags:    

Similar News