Malla Reddy: కాంగ్రెస్ ను తరిమికొట్టాలె
Malla Reddy: బోడుప్పల్ అభివృద్ధి బీఆర్ఎస్ బాధ్యత
Malla Reddy: కాంగ్రెస్ ను తరిమికొట్టాలె
Malla Reddy: బోడుప్పల్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. కేసీఆర్ సీఎం అయ్యాకే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినట్టు తెలిపారు. మరో 10 కొత్త పథకాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. కాంగ్రెస్ అంటే మోసం, దగా పార్టీ అని అన్నారు. లోకల్ కాంగ్రెస్ అభ్యర్థి జంగయ్య దొంగల ముఠా నాయకుడని.. మాజీ ఎమ్మెల్యే కూడా పెద్ద దొంగ అని.. ఇద్దరూ భూకబ్జా దారులు ఒక్కటయ్యారన్నారు. పగటి వేశగాళ్లు.. ఓట్ల కోసం వస్తారని నమ్మొద్దని మంత్రి మల్లారెడ్డి అన్నారు. రేవంత్, సుధీర్ రెడ్డి, జంగయ్యని తరమి కొట్టాలని పిలుపునిచ్చారు.