Nizamabad: ఓ ఇంట్లో పేలిన సిలిండర్.. ఐదేళ్ల చిన్నారి మృతి.. మరో నలుగురికి...

Nizamabad: హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి బాధితుల తరలింపు...

Update: 2022-03-22 10:30 GMT

Nizamabad: ఓ ఇంట్లో పేలిన సిలిండర్.. ఐదేళ్ల చిన్నారి మృతి.. మరో నలుగురికి...

Nizamabad: నిజామాబాద్ నగర శివారులోని సారంగాపూర్ విజయ డెయిరీ సమీపంలో ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఐదు సంవత్సరాల చిన్నారి మృతి చెందింది. విజయ్ యాదవ్, ధన్వంతరి బాయితో పాటు మరో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. విజయ్ యాదవ్ బీహార్‌కు చెందిన పాల వ్యాపారిగా గుర్తించారు. స్థానికులు బాధితులను హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Tags:    

Similar News