Ghanpur: ప్లాస్టిక్ వద్దు పర్యావరణం ముద్దు

ప్లాస్టిక్ నిషేధించాలని ప్రపంచ దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, పర్యావరణాన్ని పెంచాలని అంటున్నారు.

Update: 2020-03-18 04:39 GMT
Lions club conducted a plastic ban program

స్టేషన్ ఘనపూర్: ప్లాస్టిక్ నిషేధించాలని ప్రపంచ దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, పర్యావరణాన్ని పెంచాలని అంటున్నారు. స్టేషన్ ఘనపూర్ మేజర్ గ్రామపంచాయితీ గ్రామ పరిధిలోని కూరగాయల మార్కెట్ లో లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధించి పర్యావరణాన్ని కాపాడాలని ప్లాస్టిక్ కవర్లు వాడొద్దని కాటన్ జూట్ బ్యాగులు వాడాలని సూచిస్తూ.. స్థానిక సర్పంచ్ తాటికొండ సురేష్ కుమార్ చేతులమీదుగా కూరగాయలు కొనుకునే వారికి బ్యాగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు వీసీ శ్రీనివాస్, ఎల్ఎన్ సంపత్, ఎల్ఎన్ ఉపేందుర్, వార్డ్ సభ్యులు కుంభం నరేందర్, కో ఆప్షన్ సభ్యులు కృష్ణారెడ్డి, చారి రఘురెడ్డి, వ్యాపారస్తులు, కస్టమర్లు పాల్గొన్నారు. 

Tags:    

Similar News