L Ramana: టీఆర్‌ఎస్‌లోకి ఎల్‌.రమణ చేరికకు ముహూర్తం ఖరారు

L Ramana: మంత్రి కేటీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరనున్న ఎల్.రమణ

Update: 2021-07-11 11:29 GMT
తెరాస లో చేరబోతున్న ఎల్ రమణ (ఫైల్ ఇమేజ్)

L Ramana: టీఆర్‌ఎస్‌లోకి టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్‌.రమణ చేరికకు ముహూర్తం ఖరారైంది. రేపు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు ఎల్.రమణ. ఉదయం పదకొండున్నర గంటలకు తెలంగాణ భవన్‌లో ఎల్‌.రమణ టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకోనున్నారు.

Tags:    

Similar News