Dharmapuri Arvind: కేటీఆర్ దావోస్ వెళ్లేది అక్రమ సంపాదన దాచుకోవడానికే
Dharmapuri Arvind: కేటీఆర్ ఇంతవరకు రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదు
Dharmapuri Arvind: కేటీఆర్ దావోస్ వెళ్లేది అక్రమ సంపాదన దాచుకోవడానికే
Dharmapuri Arvind: మంత్రి కేటీఆర్ ప్రతి ఏడాది దావోస్ పర్యటనకు వెళ్లేది అక్రమ సంపాదన దాచుకోవడానికే అని తొమ్మిదేళ్లుగా ఒక్క పరిశ్రమ కూడా మంత్రి రాష్ట్రానికి తీసుకురాలేదని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌లో పనిచేసే వ్యవసాయ అధికారికి ప్రభుత్వం నెలకు ఐదు లక్షల రూపాయలు జీతం చెల్లిస్తుందని తెలిపారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి కేసీఆర్ కాళ్లు మొక్కడం మానేసి ప్రజల కోసం పనిచేయాలని అన్నారు.