నేడు నల్గొండలో కేటీఆర్.. ఖమ్మంలో హరీష్‌రావు పర్యటన
KTR: BRS ఎమ్మెల్సీ అభ్యర్థి తరపున KTR, హరీష్‌రావు ప్రచారం
నేడు నల్గొండలో కేటీఆర్.. ఖమ్మంలో హరీష్‌రావు పర్యటన
KTR: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం తుది దశకు చేరుకుంది. ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రచారం రేపటితో ముగియనుంది. ఈనెల 27న ఖమ్మం- వరంగల్ MLC ఉపఎన్నిక పోలింగ్ జరగనుంది. ఇక ఇవాళ నల్గొండలో కేటీఆర్, ఖమ్మంలో హరీష్‌రావు పర్యటించనున్నారు. BRS ఎమ్మెల్సీ అభ్యర్థి తరపున KTR, హరీష్‌రావు ప్రచారం నిర్వహించనున్నారు.