MLC Kavitha: బెయిల్ పిటిషన్ను వెనక్కి తీసుకున్న కవిత
MLC Kavitha: తిహార్ జైల్లో ఎమ్మెల్సీ కవితతో కేటీఆర్, హరీష్‌రావు ములాఖత్ అయ్యారు.
MLC Kavitha: బెయిల్ పిటిషన్ను వెనక్కి తీసుకున్న కవిత
MLC Kavitha: తిహార్ జైల్లో ఎమ్మెల్సీ కవితతో కేటీఆర్, హరీష్‌రావు ములాఖత్ అయ్యారు. సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోరుతూ దాఖలు చేసిన.. పిటిషన్‌ను ఆమె వెనక్కు తీసుకున్నారు. రౌస్ అవెన్యూకోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.
సీనియర్ న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో నిన్న కేసును వాయిదా వేయాలని కోరారు కవిత తరఫు న్యాయవాది. బెయిల్ కోసం త్వరలో సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కాం కేసులో మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేశాయి. ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో ఉన్నారు.