KTR: నేడు ఆదిలాబాద్‌లో కేటీఆర్ ఎన్నికల ప్రచారం

KTR: ఎన్నికల వ్యూహంపై కార్యకర్తలకు దిశానిర్దేశం

Update: 2024-04-16 02:52 GMT

KTR: నేడు ఆదిలాబాద్‌లో కేటీఆర్ ఎన్నికల ప్రచారం  

KTR: పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రచారాన్ని పార్టీలు వేగవంతం చేశాయి. ఇందులో భాగంగా బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదిలాబాద్‌లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. బీఆర్ఎస్‌ బహిరంగసభలో కేటీఆర్‌ పాల్గొననున్నారు.

Tags:    

Similar News