సీఎం కేసీఆర్ పుట్టినరోజుకు కేటీఆర్ ఏం గిఫ్ట్ ఇస్తున్నారో తెలుసా?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కె చంద్రశేఖర్ రావు ఫిబ్రవరి 17వ తేదీన 65వసంతాలు పూర్తి చేసుకుని 66 వసంతంలోకి అడుగుపెడుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కె చంద్రశేఖర్ రావు ఫిబ్రవరి 17వ తేదీన 65వసంతాలు పూర్తి చేసుకుని 66 వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో పెట్టిన ఓ ట్వీట్ వైరల్ అయింది. "2020, ఫిబ్రవరి 17న గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి 66 ఏళ్లు రాబోతున్నాయి. కాబట్టి ఆయనకు ఎంతో ఇష్టమైన హరిత హారం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటాలని అన్నారు. 'ఈచ్ వన్ ప్లాంట్ వన్' అనే నినాదంతో టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రతిఒక్కరూ కనీసం ఒక్క మొక్కనైనా నాటాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్రాన్ని హరిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ 'హరిత హారం' కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఆయనకు ఇచ్చే గిఫ్ట్ లలో ఇదీ ఒకటని తెలిపారు. ఇక పోతే గతేడాది సీఎం కేసీఆర్ పుట్టిన రోజు నాడు ఎంతో మంది ప్రముఖులు, ఆయన అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలపడానికి క్యూ కట్టారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసారు.
On the 17th of February 2020, Hon'ble CM Sri KCR Garu will be turning 66
— KTR (@KTRTRS) February 10, 2020
As we all know his passion for 'Haritha Haaram' request all @trspartyonline leaders & members to make sure you celebrate & mark our leader's birthday by planting at least one sapling 🌱each#EachonePlantOne
A fitting gesture to the #Legend, who gifted us the long cherished separate statehood, #TELANGANA.
— Santosh Kumar J (@MPsantoshtrs) February 10, 2020
Can't we gift him his #BrainChild #HarithTelangana by planting few saplings under #GreenIndiaChallenge on his 66th birthday?
He will be overjoyed with this sensible return gift. pic.twitter.com/5EWcBis6AF