Kottu Satyanarayana: మంత్రిని కాదని సీఎంకు ఈవోపై ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఏంటి..?
Kottu Satyanarayana: ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ మధ్య వివాదంపై స్పందించిన మంత్రి కొట్టు సత్యనారాయణ
Kottu Satyanarayana: మంత్రిని కాదని సీఎంకు ఈవోపై ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఏంటి..?
Kottu Satyanarayana: విజయవాడ దుర్గ గుడి ఈవో, ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ మధ్య వివాదంపై మంత్రి కొట్టు సత్యనారాయణ స్పందించారు. ఏసీబీ అధికారుల దాడులపై.. ఈవోపై విమర్శలు చేయడం తగదన్నారు. మంత్రిని కాదని సీఎంకు ఈవోపై ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఏమిటి అంటున్న మంత్రి కొట్టు సత్యనారాయణ.