కొత్తగూడ ఫ్లై ఓవర్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

KTR: హైదరాబాద్‌లో అభివృద్ధి వేగంగా జరుగుతోంది

Update: 2023-01-01 07:47 GMT

కొత్తగూడ ఫ్లై ఓవర్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

KTR: దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి హైదరాబాద్ లో జరుగుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ధి , సంక్షేమం దిశగా సాగుతున్నామని చెప్పారు. హైదరాబాద్ లో రహదారులు, మౌలిక సదుపాయాలు , డ్రైనేజీల విస్తరణ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మురుగునీటి శుధ్ధికోసం కార్యక్రమాలు చేపట్టామన్నారు. హైదరాబాద్‌ కొత్తగూడ ఫ్లై ఓవర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.


Full View


Tags:    

Similar News