Konda Surekha: అటవీ, దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొండా సురేఖ
Konda Surekha: సచివాలయంలోని 4వ అంతస్తులో.. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి కొండా సురేఖ
Konda Surekha: అటవీ, దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొండా సురేఖ
Konda Surekha: మంత్రి కొండా సురేఖ బాధ్యతలు స్వీకరించారు. అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రిగా కొండా సురేఖ బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని నాలుగో అంతస్తులో ఉన్న కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి కొండా సురేఖ. బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి దేవాదాయ, అటవీ శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది హాజరయ్యారు.